HomeBooksNallagonda kathalu
తెNallagonda kathalu

Nallagonda kathalu

by V Mallikarjun2020150 pagesAnupama Printers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
1

reading now

0

finished

1

want to read

Readers flipped these pages 25 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

150

TE

Year

2020

DESCRIPTION

గట్టిగ తిరిగితే ఇరవై నిమిషాలల్ల మా ఊరు ఛుశుడు అయిపోతాది. "అర్బనూరు" అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఉరిని చూసి పెట్టిందే . అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క . ఊరుకి సిటిలెక్క. నేను మా ఊరి గురించి , మా ఉరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా ఆమ్మ గురించి చెప్పాల్నాన్ని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి మస్తు కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు,ఇష్టాలన్నీ పోగేసి ఎం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతూనే ఉండే. మొత్తానికి కొన్ని కథలు దొరికినాయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటే నాకు నేను దొరుకుతూనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదేనేమో. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు ఆనిపించింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను . సదివి మిరే చెప్పాలి.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
150
Publisher
Anupama Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.