HomeBooksNakuluni Atmakatha
తెNakuluni Atmakatha

Nakuluni Atmakatha

by Hrk200498 pagesNavya Sema Pracurana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

98

TE

Year

2004

DESCRIPTION

ఆత్మకథ బతుకు తెరలు తెరలుగా కదిలిపోతున్నది. దాక్కోడానికి చిక్కని పొగమంచయినా లేదు అయినా నాకేం భయం లేదు యెలక్ట్రానిక్ చినుకు చినుకు మధ్య గుర్రాన్ని పరిగెత్తించే తంత్రీపాలుడి'ని నేను అంతా యెవరో యెపుడో నిర్ణయించిన జీవితం సూది చినుకుల మొనలు సైతం పూర్వ నిర్మితాలే అయిదుగురున్న చోట నాల్గవ వాణ్ని రకరకాల సూది చినుకుల మధ్య దూసుకుపోతున్న వ్యక్తిత్వ రాహిత్యాన్ని నన్నే పాపమూ అంటదు యే పుణ్యమున్నూ చేతిలో కొన్ని యినుప జాయింట్ల వాక్యాలు విప్పితే వెనక్కి విరుగుతాయి బాధకు గొడుగు పట్టవు నేపథ్య గీతంగా మరికొన్ని నత్తినత్తి మాటలు పదాల మధ్య నొకట్రెండు కరివేపాకుల్తో స్థానిక మయిపోతాయి చినుకుల వలెనే నను తాకని పరాయి పాటలు మహైతిహాసం పుటల మధ్య దూరిన గీతోపదేశాలు

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2004.

Details

Language
te
Year
2004
Pages
98
Publisher
Navya Sema Pracurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.