HomeBooksNakshatram
తెNakshatram

Nakshatram

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

109

TE

Year

2009

DESCRIPTION

అర్ద శతాబ్ది పాటు నాతోపాటు కలిసి బ్రతికిన ఓ వ్యక్తి మృతశరీరం - నా ముందు అన్ని బంధాలకు దూరంగా, అన్ని వ్యధులకు అతీతంగా, ప్రశాంతంగా.. పడుకొనివుంది. తాను లేందే బ్రతుకులేననుకున్న నాకు - తన హఠాన్మరణం చాలా పెద్ద షాక్ ! అయినా.. నా గుండె కొట్టుకుంటూనే వుంది. నా మెదడు ఆలోచిస్తూనే వుంది. పావడా, జాకెట్టు వేసుకుని రెండు జడలతో బెరుకు బెరుగ్గా తొమ్మిదో క్లాసులో అడుగు పెట్టాను. అంతవరకూ పల్లెటూరిలో చదివి, నాన్నగారు నెల్లూరు రావడంతో - అంతవరకూ పెంచుకున్న బాల్య స్నేహాల్ని, ఆ పరిసరాల మీద పెంచుకున్న బంధాల్ని తెంపుకుని దిగులుగా, బెరుకు బెరుగ్గా నడుస్తూ వెళ్తున్న నన్ను - అందరూ ఎగాదిగా చూస్తున్నారు గానీ, ఎవ్వరు నావైపు స్నేహంగా చూడలేదు. మూడేళ్లుగా అదే స్కూల్ లో కలిసి చదివిన వాళ్ళకు నేను పరాయి వ్యక్తిగా కన్పించానేమో?! తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2009.

Details

Language
te
Year
2009
Pages
109
Publisher
Jayanthi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.