To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksNagme, Kisse, Baatein, Yaadein Anand Bakshi Jeevitam, Patalu
తెNagme, Kisse, Baatein, Yaadein Anand Bakshi Jeevitam, Patalu
Autobiography and Biographyte

Nagme, Kisse, Baatein, Yaadein Anand Bakshi Jeevitam, Patalu

by Kolluri Somashekar•2026•224 pages•Sahithi Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

224

TE

Year

2026

—

DESCRIPTION

హృద్యమైన గీతాల ఆనంద్ బక్షి అంతరంగ ఆవిష్కరణ జో తార్ సే నిక్ హై వో ధున్ సబ్ నే సునీ హై జో సాజ్ పె గుజరీ హై వో కిస్ నే సునా హై... 'చాంద్ కీ దీవార్' (1964) సినిమాలో సాహిర్ లూధియాన్వీ రాసిన పాట ఇది. సంగీత వాయిద్యం తీగ నుండి వెలువడిన రాగాన్ని అందరూ వింటారు. కానీ ఆ మధురమైన రాగం అనుభవించిన వేదనను ఎవరు గ్రహించగలరు? ఇది సాహిర్ అడిగిన ప్రశ్న. ఈ ప్రపంచంలోని మనుషులందరికీ వర్తించే ప్రశ్న ఇది, ముఖ్యంగా కళాకారులకు మరింతగా వర్తిస్తుందీ ప్రశ్న. ఒక కళాకారుడి 'కళ'ను చూస్తుంది ప్రపంచం. నచ్చితే మెచ్చుతుంది. మరీ నచ్చితే తల మీద పెట్టుకుని ఊరేగిస్తుంది. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తృణీకరిస్తుంది. ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించదు. ఆ కళాసృజన వెనుక కళాకారుడి తపన, శ్రమ, పడ్డ కష్టం, అనుభవించిన వేదన... ఇవేమీ ప్రపంచానికి పట్టలేదు. కళాకారుడు ఎంతో శ్రమపడి, వేదనను అనుభవించి సృజించి సమర్పించే హృదయపు తునకను చూసి మెచ్చుకునో, తృణీకరించే ప్రపంచానికి అతడి హృదయం, హృదయ వేదనలు, అనుభవాలు, బాధలు, సంఘర్షణలు, ఆశనిరాశలు ఏమీ అవసరం లేదు. రాకేశ్ ఆనంద్ బక్షి రాసిన ఆనంద్ బక్షి జీవిత చరిత్ర అనువాదం (అనువాదకుడు: కొల్లూరి సోమ శంకర్) చదువుతుంటే, ఇలాంటి పలు ఆలోచనలు మనసులో మెదులుతాయి. ముఖ్యంగా, ఆనంద్ బక్షి జీవిత చరిత్రను రచించింది అతని తనయుడే అవటం ఈ జీవిత చరిత్ర ప్రాధాన్యతని ఇనుమడింపచేస్తుంది. ఆనంద్ బక్షి పాటలు తెలియనివారు, విననివారు ఉండరు. దేశంలో వీధి వీధినా మారుమ్రోగాయి అతను రచించిన పాటలు. ప్రతి హృదయంలో ఈనాటికీ ప్రతిధ్వనిస్తున్నాయి అతని పాటలు. 'ఎక్ బంజారా గాయే, జీవన్ కా గీత్ సునాయే' వంటి పాటలు జీవించేందుకు సరైన దారిని చూపిస్తూ ప్రేరణనిస్తున్నాయి. 'యే రేష్మీ జుల్ఫేఁ, యే షర్బతీ ఆంఖేఁ' వంటి పాటలు.............................

Autobiography and Biography

AUTHOR1 author

K

Kolluri Somashekar

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

K

Kolluri Somashekar

Author

Printing & Publishing

S

Sahithi Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
224
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.