HomeBooksNagaram Needalo
తెNagaram Needalo

Nagaram Needalo

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

124

TE

Year

2024

DESCRIPTION

నగరం నీడలో... 1980, అక్టోబర్ నెల. నాంపల్లి (హైదరాబాద్) రైల్వేస్టేషన్లో గోపాల్, గోదావరి ఎక్స్ప్రెస్ దిగాడు. రాత్రంతా రైలులో నిలబడే ప్రయాణం చేశాడు. ఒళ్ళంతా చీదర చీదరగా ఉంది. అసలు ఊళ్ళో బయలుదేరటమే భయంకరంగా బయలుదేరాడు. దెబ్బతిన్న పాములా ఉన్నాడు. ఎటు వెళ్ళాలో దారి తెలియదు. ఎక్కువమంది నడుస్తున్నవైపే వాళ్ళ వెనకాలే నడిచాడు. స్టేషన్ ముందు ఆవరణలోకి వచ్చాడు. రిక్షావాళ్ళు, ఆటోవాళ్ళు గుంపుగా జనాన్ని చుట్టుముట్టారు. ఏదేదో అడుగుతున్నారు. ఆ మాటలేవీ సరిగ్గా అర్థంకాలేదు గోపాల్కి, హిందీ, అదోరకం తెలుగు.... కలగాపులగం మాటలు. అసలు ఏంచెయ్యాలో, ఎటువెళ్ళాలో ఓ ఉద తెలుసున్న ఒకే ఒక మనిషి అడ్రసు మాత్రం ఉంది. ఆ మనిషి ఊళ్ళో ఉన్నాడో, లేదో ఉంటే అదే అడ్రసులో ఉన్నాడో ఏం తెలియదు. ప్రస్తుతం ఉన్న స్థితిలో వెంటనే ఆ మనిషిని వెతుక్కుంటూ వెళ్ళేలా లేడు. చుట్టూ గోల అలాగే ఉంది. కొంతమంది రిక్షాలు, ఆటోలు బేరమాడుకుని వెడుతున్నారు. “లాడ్జి కావాలండీ...” స్వచ్చంగా గోపాల్కి అర్థమైన మాట. ఆ వ్యక్తివేపు చూశాడు. "రిక్షా అండి. ఎక్కండి. మంచి చవకలో లాడ్జిలో దింపుతా" అన్నాడు. "ఎంత" అన్నాడు గోపాల్. "దూరం ఎల్లాలండి. రెండు రూపాయిలిప్పించండి" అన్నాడు. ఆ రేటుకే ఒప్పుకుని మోసపోకూడదని "రూపాయి" ఇస్తా అన్నాడు గోపాల్,.....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
124
Publisher
Vijayavani Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.