HomeBooksNagalokayagam- 1 & 2
తెNagalokayagam- 1 & 2

Nagalokayagam- 1 & 2

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

237

TE

Year

2017

DESCRIPTION

మహావృక్షాలు సైతం పెను గాలిచేత లాగబడి దూరంగా విసిరివేయబడినట్లు మానవుల ధర్మ గుణాలన్నీ కలికాలం చేత బలవంతంగా పెకలించి వేయబడతాయి. ఈ కాళీ ప్రభావం ద్వాపరం నందు యుగ సంధికి ముందు నుంచే ఆరంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై అయిదు సంవత్సరాలకు కలియుగం ఆరంభమయింది. అది శ్రీ కృష్ణ నిర్యాణం రోజునే ఆరంభమైంది. తర్వాత వారం రోజులకు శ్రీకృష్ణుని ద్వారక నీట మునిగింది. ఈ కలియుగ ఆరంభ కాలానికి కాస్త ముందు వెనుకలుగా మూడు వంశ క్షయాలు జరిగాయి. కురుక్షేత్ర సంగ్రామంలో కురువంశ క్షయం జరిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
237
Publisher
Madhu Priya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.