HomeBooksNadisochina Thovva
తెNadisochina Thovva

Nadisochina Thovva

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

216

TE

Year

2018

DESCRIPTION

వెనక్కి తిరిగి చూసుకుంటే, నారాయణస్వామి ప్రయాణంలో కనిపించేది కేవలం పురాస్మృతి కాదు. గతం గురించిన వట్టి వాగపోత కాదు. ఈ తొలి అడుగులు కల్లోల కలలమేఘపు కాలానివే అయినా, ఒక సందుకతో వలస వెళ్లిపోవాల్సిన నేపథ్యంలో, వానొస్తద అని ఎదురు చూస్తున్న ప్రహస సన్నివేశపు దృక్పధం. ఇది మూలాలని మరిచిపోని ఇటూకాపుల చెట్టు. సముద్రాలు దాటినా, నదులని, సుమద్రాన్ని మరీచికిపోని మేఘం మనం కరచాలనo చేసే కావితల కలం అప్పటిదే అయినా, సంఘటనలు అప్పటివే అయినా, వాటిని చూసే దృక్పధం ఇప్పటిది. ఇది కేవలం కాలంలో ప్రయాణంతోనో, వయసురీత్యానో దృక్పధంలో వచ్చిన పరిణతి మాత్రమే కాదు. మరింత లోతైన అధ్యయనంతో, మరింత విస్తృతమైన అవగాహనతో, స్పష్టంగా చెప్పుకోవాలంటే "స్థల కలాలలో వచ్చిన దూరంతో" పరిణామo చెందిన దృక్పధం. -నారాయణస్వామి వెంకటయోగి.

Literature

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
216
Publisher
Telangana Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.