HomeBooksNadinarudu
తెNadinarudu

Nadinarudu

by Simhaprasad2021152 pagesPrachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

152

TE

Year

2021

DESCRIPTION

నది గమనానికి నరుడి జీవన గమనానికి సారూప్యత చాలా ఉంది. రెండూ సుదీర్ఘ పోరాటాలే... ఎదురయ్యే కొండలను , బందాలనూ దాటుకుంటూ నది సాగుతుంది. గండ శిలలు అడ్డుకున్నప్పుడు చుట్టూ తిరిగి వెళుతుందే తప్ప గమనాన్ని ఆపదు . గమ్యం చేరేదాకా అలసిపోదు. ఆగిపోదు.. అది నదీతత్వం. ప్రవాహ వేదం! నదిని మనిషిని పోల్చుతూ "నది నరుడు" పేరుతో మంచి నవలను అందించారు శ్రీ సింహప్రసాద్. "ఈషణ త్రయం" అనేవి మూడు మూడే! ప్రతిమనిషికీ ఉండేవే... అవసరమైనవి... కానీ అవధులు మీరితే వాటంతటి ప్రమాదకరమైనవి ప్రపంచంలో మరి లేవు. కథానాయకుడు వేణుగోపాలరావు ఈ మూడింటి వలలో చేపలా చిక్కి, ఎలా విలవిలాడాడు? చివరకు ఎలా బయటపడ్డాడు అన్నదే కథాంశం. ఈ నవల చదువుతున్నప్పుడు కేవలం వేణుగోపాలరావు కథే చదువుతున్నట్టు ఉండదు. మన కథనే మనం చదువుతున్న భావన కలుగుతుంది. మన జీవిత గమ్యం కూడా ఈ నవల నిర్దేశిస్తుంది.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
152
Publisher
Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.