HomeBooksNaayika
తెNaayika

Naayika

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

176

TE

Year

2020

DESCRIPTION

కొన్ని జీవితాలు కథల్లా ఉంటాయి. అలాగే, కొన్ని కథలు జీవితల్లా ఉంటాయి. అయితే కథలు జీవితాల నుంచే పుట్టుకొస్తాయి కానీ, కథల ప్రకారం జీవితాలు నడవవు. అందుకే కొన్ని జీవితాలు, కొన్ని కథలు... చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. సినీ నటి, రాజకీయ నాయిక జయలలిత జీవిత కథను వ్రాయాలని సంకల్పించినపుడు ఆమె జీవితంలో బయటికి కనిపించేది కొంత ఉంటె, కనిపించనిది ఎంతో ఉందనిపిస్తుంది. మనకు బయటకు కనిపించేదాన్ని బట్టి ఉహించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎటొచ్చి ఆ ఊహ సామరస్యపూర్వకంగా అవగాహనా ఉండాలనిపిస్తుంది. ఈ పుస్తకం ఉద్దేశం జయలలిత జీవితాన్ని, అంటే ఆమె సినిమాలు, ఆమె రాజకీయ ప్రస్థానం రెండిటినీ రేఖామాత్రంగా చూపించడం. - ఇంద్రగంటి జానకీబాల

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
176
Publisher
Analapa Book Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.