Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
325
TE
Year
2026
—
DESCRIPTION
నారీహంతకుడు అర్ధరాత్రి రెండు గంటల సమయం. ఆనందరావుగారి యింట్లో ఫోను గణ మంది నిద్రకళ్లు నలుపుకుంటూ వచ్చిన ఆనందరావుగారి భార్య శారదాంబ ఫోను రిసీవరు అందుకుని 'హలో' అంది మత్తుగా. 'ఎవరు మాట్లాడేది?' అవతలి నుంచి ప్రశ్న. 'ఆనందరావుగారి యిల్లు, ఎవరు కావాలి మీకు?' అంది. 'ఓ ! శారదాంబగారా! నమస్కారమండి! నేను, రాజశేఖరం మాట్లాడుతున్నాను. ఆనందరావుగారు లేరా!' 'లేరు! విందుకు వెళ్లారు. ఇంకా రాలేదు. ఏం యింత అర్ధరాత్రి పోలీసు ఇన్స్పెక్టరు గారికి వారితో అవసరం వచ్చింది'. మెల్లగా నవ్వుతూ అంది శారదాంబ. అవతలి కంఠం నిశ్శబ్దంగా వూరుకుంది. 'ఏం శేఖరం! మాట్లాడవేం' అంది శారదాంబ. 'ఫోనులో చెప్పదగ్గ విషయం కాదు. శ్రమ అనుకోకుండా మీరు ఒక్క పదినిముషాలు మేలుకున్నట్టయితే నేను స్వయంగా వచ్చి మనవి చేసుకుంటాను' అన్నాడు రాజశేఖరం. అతని కంఠంలో మార్పు గమనించి శారదాంబ ఒక్కక్షణం నిదానించి దానికేం అలాగే రా!' అంటూ ఫోన్ కట్ చేసి త్వరగా లోనికి పోయి నైట్ గౌను మార్చి జా చీరె కట్టుకుని వంట మనిషిని లేపి కాఫీ చెయ్యమని పురమాయించి డ్రాయింగ్ రూంలో సోఫాలో రాజశేఖరంకోసం ఎదురుచూస్తూ కూర్చుంది. పది నిముషాలు దాటకుండానే రాజశేఖరం ప్రత్యక్షమయినాడు. 'శ్రమకి క్షమించాలి. చాలా అవసరమైన విషయం గనుక మిమ్మల్ని డిష్టర్బు చేశాను' అన్నాడు. సోఫాలో చతికిల పడుతూ................................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 325
- Publisher
- Classic books
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

