HomeBooksNaaku Nachina Naa Katha- 3
తెNaaku Nachina Naa Katha- 3

Naaku Nachina Naa Katha- 3

by N K Babu2021264 pagesSahithi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

264

TE

Year

2021

DESCRIPTION

ఆ రోజు ఉదయం ఎనిమిదైంది. ఫ్యాక్టరీ ముఖద్వారం ముందర కార్మిక జనమంతా గుమిగూడారు. వర్కర్స్ యూనియన్ లీడర్స్ నారాయణ , చంద్రం , మూర్తి గేటు ముందర పార్టీ జెండాలు పట్టుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్మిక మిత్రులారా! ఈ రోజు ఈ ఎండలో నిలుచుని ఉద్యమించడానికి కారణం మీకందరికీ తెలుసు. మెం చెప్పేదేమంటే మానేజ్మెంట్ వ్యతిరేక చర్యల వలన అందరం నష్టపోతున్నాం . ఈ చైర్మన్ "అగర్వాల్" తన సొంత నిర్ణయాలు తీసుకొనడం తప్పు కావున, వాటిని మనం అడ్డుకోక తప్పదు. ఇప్పటి వరకు రోడ్డున పడ్డ మన సోదర కుటుంబాలెన్నో ఉపాధి లేక. ఈ మానేజ్మెంట్ ఉద్యోగాలివ్వక కాలయాపన చేస్తుంటే ఉరుకుంటామా? తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
264
Publisher
Sahithi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.