HomeBooksNaa Peru Vivek
తెNaa Peru Vivek

Naa Peru Vivek

by Myna Vishwakarma2026376 pagesEmasco Books pvt.L.td

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

376

TE

Year

2026

DESCRIPTION

నా పేరు వివేక్ “బాస్! పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. రష్యన్ గవర్నమెంట్ ఇక మనల్ని విడిచిపెట్టకపోవచ్చు.” గన్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుని ఆయాసంతో అన్నాడు విష్ణు. 'బాస్ ఏంట్రా? ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం.' అనాలనుకున్నాడు కానీ అతని నోట్లో నుండి మాటలు రాలేదు. అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడతను. దాదాపు రెండు వందల కిలోమీటర్లు రష్యన్ రిజర్వ్ ఫోర్స్ తమను తరుముకుంటూ వచ్చారు. ఈ టెన్షన్తో పాటుగా దట్టంగా కురుస్తున్న మంచు.. ముందు ఏముందో అర్థం కావడం లేదు. వాళ్లు నడుపుతున్న 'గాజ్' (రష్యన్ కార్ బ్రాండ్) కార్ ఆ మంచు మూలంగా మరో అంగుళం కూడా ముందుకు వెళ్ళదు. విష్ణు పలుకుతున్న ప్రతి మాటని మౌనంగా వింటూనే ఉన్నాడు వివేక్.. రష్యన్ అండర్ వరల్డ్ ముద్దుగా పిలుచుకునే 'ఆంత్రియస్'. ముఖ్యంగా రష్యాలో తిరుగులేని శక్తులుగా ఉండే అల్బేనియన్ గ్యాంగ్స్టర్స్ అతన్నలా పిలుస్తారు. ఆ పదానికి అర్థం 'తిరుగులేని యోధుడ’ని. అతని శరీరంలో అప్పటికే ఎనిమిది బుల్లెట్లు దిగిపోయాయి, శరీరంలో ఏ అవయవం పనిచేసేటట్లు లేదు కానీ అతని మెదడు మాత్రం సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది. ఆ మెదడే అతన్ని రష్యన్ అండర్ వరల్డ్ లో తిరుగులేని వ్యక్తిగా నిలబెట్టింది. నెమ్మదిగా సీట్లో వెనక్కి వాలాడు వివేక్. ప్రాణం పోయేముందు ప్రతి మనిషికి తన జీవితమంతా సినిమా కథలా గుర్తుకొస్తుంది అంటారు. బహుశా తనిప్పుడు అదే స్థితిలో ఉన్నాడేమో!...............................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
376
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.