HomeBooksNaa Gonthe Thupaki Thuta
తెNaa Gonthe Thupaki Thuta

Naa Gonthe Thupaki Thuta

by Vimala , Katyayani2019133 pagesAnupama

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

133

TE

Year

2019

DESCRIPTION

నేను పుట్టినది భూస్వామ్య కుటుంబం. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలో కొత్తగూడెం అనే చిన్న గ్రామం. మా తండ్రి గారి పేరు రామిరెడ్డి, అమ్మపేరు చొక్కమ్మ, ఐదారువందల ఎకరాల భూస్వాములు. 1930-31 ప్రాంతాల్లో పుట్టినన్నేను. స్వరాజ్యం అని, నాకి పేరు మా అమ్మనే పెట్టుకున్నది. అవి స్వరాజ్యోద్యమం జరుగుతున్న దినాలు కదా! మా బంధువొకాయన, మా అమ్మకు మేనమామ కొడుకు - అయన కాంగ్రెస్ సభలకు పోతూండేటోడట. బంధువులు ఒకరిద్దరితోగాల్సి బొంబాయికి పోయి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నడట . గాంధీని గురించి, జాతీయయోద్యమాన్ని గురించి అయాన ద్వారా వినడంతో ఆమెకు ఆ ఉద్యమం మీద అభిమానం కలిగిందట. నేను పుటిన ఇరవై రోజులకు అయన చూడ్డానికొచ్చిందట. అయన మాటమీదనే మా అమ్మ నాకు స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు. -విమల. -కాత్యాయని.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
133
Publisher
Anupama

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.