HomeBooksNa Diary Raktha Reka (The Arc of Blood)
తెNa Diary Raktha Reka (The Arc of Blood)

Na Diary Raktha Reka (The Arc of Blood)

by Seshendra Sharma2022189 pagesLokNayak Foundation

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

189

TE

Year

2022

DESCRIPTION

రక్తరేఖ ARCOF BLOOD : POET'S NOTE BOOK (January 1952- August 1974) I dream of living in a house where almost the forest comes into our premises and the birds keep carrying the messages of trees and Winds. In this sanctified moment of meditation I am stringing together all those eternal voices that punctuate the history of mankind singing the glories of love. Reading ancient poetry is like enjoying the light of stars, that died millions of light years ago. The bird is the voice of the tree and the flowers its dreams. జీవితంలో మనిషికి సుఖాలకంటే దు:ఖాలే దొరుకుతాయి. ఆ దొరికిన సుఖాలు రాత్రి | నక్షత్రాల్లా పగలు పోతాయి. సుఖాల వలలో చిక్కినవాడు విధి తినే చేప; కన్నీటి బిందువులు | ద్రాక్ష పళ్ళుగా తోచే వాడికి, విధి చంటిపాప. చివరకు సుఖాలు కాదు మిగిలేది; ఆ మిగిలేదేదో | అదే నీకు జీవనసత్యాన్ని చూపిస్తుంది. అందుకనే మనిషిని కన్నీళ్ళతో చేశాడు దేవుడు. నడవడానికి దారిలేదు. కాళ్ళరక్తం తాగుతోంది, దారి. కాని నడుస్తున్నా చీకట్లు చీల్చుకుంటూ పోతున్నా ఉషస్సును కలుద్దామనే ఆశతో, నేను రక్తనాళాల్లో కవితని ప్రవహింప జేద్దామని ఆశిస్తుంటే, భగవంతుడు విషాన్ని ప్రవహింపజేస్తున్నాడు. చిత్రలేఖనం సులువు. వాడు కుంచె రంగుల్లో ముంచుతాడు. కవి గుండె బాధల్లో ముంచాలి- బోదెలేయర్ మధువయి నా గొంతులోనించి దొర్లి రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాడు | నఖశిఖ పర్యంతమూ. అందరు మహాకవులూ ద్రాక్ష గుత్తులు, వాళ్ళను పిండి తీసిన | | మధుసారం, తాగి, జీవించే క్షణాలు కొన్ని కలిపితే- అవి నేను. కనుకనే వాళ్ళు జీవించిన | క్షణాల్ని చెప్పేవాక్యం మనసు కొస్తుంది, ఏ పువ్వునో, ఏ సెలనో, ఏ కన్నీటి అలనో చూచినప్పుడు. అప్పుడు నేనెక్కడ ఉన్నా ఏ ఆనంద శిఖరాల నఖరాంకురాలు సోకుతున్నా, నాలో వాళ్లు జీవించిన క్షణం జీవిస్తుంది. ఆక్రోశిస్తుంది, ఎలుగెత్తి పిలుస్తుంది. "రమ్యాణి వీక్ష్య మధురాంతం నిశమ్య శబ్దాన్, పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు." ఆ పాట వినబడుతూ ఉంటుంది. హృదయాన్ని తియ్యటి బాధలతో కలత పెడుతూ ఉంటుంది. కానీ ఆ పక్షి ఎక్కడ ఉందో ఎంత వెతికినా కనిపించదు; తోటంతా గాలించాను. .............

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
189
Publisher
LokNayak Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.