HomeBooksMuzaffarnagar lo Deepavali
తెMuzaffarnagar lo Deepavali

Muzaffarnagar lo Deepavali

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

150

TE

Year

2021

ISBN listed

DESCRIPTION

Neon Noon, Diwali in Muzaffarnagar, The Machine is Learning పుస్తకాలతో ఇండియన్ ఇంగ్లిష్ లిటరేచర్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత తనూజ్ సోలంకి తనూజ్ సోలంకి. 2019లో ఆయన తన కథా సంపుటి Diwali in Muzaffarnagar (ముజఫర్ నగర్ లో దీపావళి)కి గాను కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మధ్యనే ప్రచురితమైన ఆయన నవల The Machine is Learning, JCB Prize for Literature 2020 కోసం లాంగ్ లిస్ట్ చెయ్యబడింది. గురుగ్రామ్ లో నివసిస్తున్న తనూజ్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 'జ్వలిత' అనే కలం పేరుతో సాహిత్య వ్యాసాంగం చేస్తున్న దెంచనాల విజయకుమారి, అనేక రచనలు చేసి, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 'నేను', 'సుదీర్ఘ హత్య', 'అగ్నిలిపి', 'సంగడి ముంత', 'మర్డర్ ప్రొలాంగర్' (కవిత్వం ),జ్వలిత 'ఆత్మాన్వేషణ', 'రూపాంతరం' (కథలు), 'జ్వలితార్ణవాలు' - (వ్యాసాలు) వంటి పుస్తకాలు రచించారు. నోబుల్ బహుమతి పొందిన పాశ్చాత్య రచయితల కవిత్వం అనువాదం చెయ్యడంతో పాటు, పత్రికల్లో కథకుల పరిచయాలు, పుస్తకాల సమీక్షలు, కాలమ్స్ రాస్తున్నారు. 'బహుళ అనే పత్రిక కూడా నడుపుతున్నారు. ముజఫర్‌నగర్లో దీపావళి' వీరి మొదటి అనువాద కథల పుస్తకం.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
150
ISBN
9788195382668
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.