HomeBooksMusic Room By Namita Devidayal (Telugu Edition)
తెMusic Room By Namita Devidayal (Telugu Edition)

Music Room By Namita Devidayal (Telugu Edition)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

260

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

సంగీతం నేర్చుకోవడానికి అమ్మ ధోండుతాయి దగ్గర చేర్చేసరికి నమిత వయసు పదేళ్లు. ప్రసిద్ధ జయపూర్ ఘరానాకు చెందిన ప్రసిద్ధ గాయని శ్రీమతి ధోండుతాయి కులకర్ణి, హిందుస్తానీ సంగీతంలో దిగ్గజాలనతగ్గ గురువుల వద్ద శుశ్రూష చేసిన గాయని. జయపూర్ ఘరానా మూలపురుషుడైన లెజెండ్ ఉస్తాద్ అల్లాదియాఖాన్ శిష్యురాలు. ఘరానాలో తనదైన పేరున్న గాయని సుర్ కేసర్బాయి కేర్కర్ గానానికి నిజమైన వారసురాలు ధోండుతాయి. అలాంటి ఘనమైన సంగీత వారసత్వం గల గురువు దగ్గర చేరింది నమిత. అయిష్టంగానే సంగీతం నేర్చుకోవడం మొదలెట్టిన నమిత ఏళ్లు గడిచేకొద్దీ సంగీతం పట్ల, గురువు పట్ల ప్రేమను పెంచుకుంటూ పోయింది. ధోండుతాయి ఆమెలో మరో కేసర్ను చూసింది. కానీ నమితలో సంగీతానికి జీవితాన్ని అంకితం చేసేంత శ్రద్ధ ఉందా? అర్థరాత్రి షికార్లు, స్నేహాలు, సిగరెట్లు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ చదువులు నమితను ఎటు తీసుకెళ్ళాయి? నమిత సంగీతం ఏమైంది? సంగీతం మాత్రమేనా? నేటి యువత తమను తాము తెలుసుకునే, దిద్దుకునే అవకాశం ఈ రచన. 'Unquestionably one of the best books of 2007 - Sunil Sethi 'Unforgettable: - Vikram Chandra 'Compelling... The reader is drawn into the fascinating world of alaps, ragas and riyaz! - The Hindu 'Excellent... the music room weaves tales together with the sophisticated whim of a khayal singer! - Telegraph 'Gives us a unique insight into the guru-sishya tradition, and what eventually goes into the making of great artists'. - Sonia Gandhi

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
260
ISBN
9789348912756
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.