HomeBooksMunikantapalli Katalu
తెMunikantapalli Katalu

Munikantapalli Katalu

by SOLOMON VIJAY KUMAR2021127 pagesTelugu Print

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

127

TE

Year

2021

DESCRIPTION

ఇవి కథలు కావు. అనగా కథ అనే ప్రక్రియను గురించి లాక్షణికులు ఏవేవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఏ ప్రక్రియనూ అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందొ అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం కనుక నేను వీటిని కథలు కాదంటున్నాను. అట్టైతే కథలు అని పేరెందుకు పెట్టావంటారా....? ఫలానా వాడి కత తెలుసునా......? ఆ పిల్ల కత ఇది....! ని కత నాకు తెలుసులే....! అని ఇలా అనటం అనుకోవటాల్లో అక్కడ "కత" అని అంటుండేది ఒకరి బతుకును ఉద్దేశించి అని తెలుస్తోంది కదా. బుర్ర కథలూ, హరికథలూ అని వ్యవహరిస్తున్నప్పుడు ఆలా అంటోంది నిజానికి అచ్చంగా కథల్ని అనైతే కాదు కదా.అలాగే ఇవికూడా కథలు కానీ మా పల్లె మనుషుల బతుకుల కతలు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
127
Publisher
Telugu Print

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.