HomeBooksMunemma
తెMunemma

Munemma

by K Kesavareddy2021116 pagesNavachetana Book House

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

116

TE

Year

2021

DESCRIPTION

మునెమ్మ చాలా ఆశ్చర్యపోయింది. జయరాముడికి బొల్లిగిత్త మీద అంతకోసం ఎందుకొచ్చింది? అతడు దాన్ని ఎంతగా బాదాడని! దానిమీద తన భర్తకు అంతకోసం ఎందుకొచ్చిందో మునెమ్మ చెప్పలేకపోయింది. "ఏవయిందో ఏమో, ఇద్దరి వంక గెడ్డన గడ్డి చెక్కుతూ ఉంటిమి. ఎండుగడ్డి. ఏమి పూనిందో ఏమోరా సినబ్బ! చేతిలో ఉండే పారాను అడపారేసి నుడుమెత్తి నిల్చున్నాడు. ఇంతింత గుడ్లు పెట్టుకుని కాసేపు నన్నూ, కాసేపు ఆ గిత్తను చేసినాడు. నేరుగా పోయి దాని వీపు మీదుండే పగ్గం పట్టుకుని ఈడ్చుకుపోయి దాన్ని ఉడగా చెట్టుకు కట్టేసినాడు. పార చేతిలోకి తీసుకున్న దాన్ని జవిరే దానికి మొదలు పెట్టినాడు" అంది మునెమ్మ నాతో. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
116
Publisher
Navachetana Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.