HomeBooksMukteswari Punaragamanam
తెMukteswari Punaragamanam

Mukteswari Punaragamanam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

502

TE

Year

2026

DESCRIPTION

ముక్తేశ్వరి పునరాగమనం పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతికివున్నప్పుడు, ఆత్మకు ఆవాహన కేంద్రమయిన శరీరం ఎందుకు ఛిద్రమవు తోంది...? ఆత్మ తిరిగి తన పాత శరీరంలోకే చేరుకోవా లనుకుంటే... ఏం జరుగుతుంది? అప్పటివరకు ఆ శరీరం నాశనమయిపోకుండా వుండాలి... అది ఎలా? మనోనైర్మల్యం గలవారు తమ మనసున ఏ రంగాన్ని కోరుకుంటారో, మరియు వారు ఎటువంటి సాధన సంపత్తిని ఆశిస్తారో... ఆ రంగాన్ని మరియు ఆ సాధన సంపత్తిని, వారు తమదిగా చేసుకుంటారు. అందుకే సకల శుభాలు అర్థించేవారు ఆత్మజ్ఞానిని నిండుమనసుతో పూజించాలి. ܀܀܀ విశాల విశ్వం... ఆసాంతం చిక్కటి చీకటి... ఓ గుండుసూది మొనంత కాంతిబిందువు... శరవేగంతో తెల్సుకున్న లక్ష్యంతో అనంత విశ్వాన్ని శోధించుకుంటూ, ఛేదించుకొంటూ ముందుకు పోతోంది... ప్రయాణం పెరిగినకొద్దీ అలసిపోవలసిన ఆ కాంతిబిందువు మరింతగా చైతన్యవంత మవుతోంది... మరింత శక్తిని ప్రోది చేసుకుంటూ అమితమైన వేగంతో ముందుకు దూసుకుపోతోంది... ఆ కాంతిబిందువు చుట్టూ అనంతమైన శూన్యం... అక్కడెవరూ లేరు... ఏదీ లేదు... ఎంత వేగంతో... మరెంత దూరం ఈ ప్రయాణం చేయాలి...?

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
502
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.