Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
225
TE
Year
2020
—
DESCRIPTION
తెలుగు లో ముస్లిం రచయిత్రుల కథా సంకలనం వస్తోందని తెలిసి చాలా సంతోషించాను . అసలు సాహిత్య లోకంలోనే ముస్లిం రచయిత్రులు తక్కువగా ఉన్న వాస్తవానికి జవాబుగా తెలుగు ముస్లిం రచయిత్రులు కదలి రావటం కన్నా ఆనందదాయకం ఏముంటుంది? స్త్రీల జీవితాలలో కథ వస్తవు ఉంటుందని, అందునా అతి సాధారణమైన ముస్లిం స్త్రీల జీవితాలలో ఆవిష్కరించవలసిన సత్యాలు ఉంటాయని చెప్పటానికి ఇలాంటి సంకలనాలు చాలా అవసరం. వీరిలో చాలామంది తొలిసారిగా కథలు రాశారని తెలిసి మరింత సొంతోషం కలిగింది. ముందు తరానికి చెందిన ఉర్దూ కథకురాలిగా ఈ యువ రచయిత్రులందరికి నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఈ రచయిత్రులందరి నుంచి మరెన్నో కథలు రావాలని, ఇలాంటి సంకలనాలు మరికొన్ని రావాలని కోరుకుంటున్నాను. ఈ కథలు ఉర్దూలోనే కాక ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే తెలుగు ముస్లిం జీవితం బయటివారికి తెలిసే అవకాశం ఉంటుంది.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2020.
Details
- Language
- te
- Year
- 2020
- Pages
- 225
- Publisher
- Perspectives Publication
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

