HomeBooksMobydick
తెMobydick

Mobydick

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

140

TE

Year

2021

DESCRIPTION

అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు ఆహాబ్ ఒకానొక సన్నివేశంలో మాబిడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు. సముద్రాలన్నీ గాలించి అయినా , మాబిడిక్ ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంటానని పట్టుబడతాడు ఆహాబ్. తన అనుచరులు ఎంతవారించినా వినిపించుకోక, ఎన్ని దుశ్శకునాలు ఎదురైనా లెక్కచేయక తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆహాబ్. ఆహాబ్, మాబిడిక్ ను కనుగొంటాడా , దానిని చంపి తన పగ తీర్చుకుంటాడా అనేది ఈ నవలలోని కథాంశం.

Novels

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
140
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.