To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksMitturodi Samagra Sahityam
తెMitturodi Samagra Sahityam
Literaturete

Mitturodi Samagra Sahityam

by Dreams Foundation•2021•826 pages•Dreams Foundation

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

826

TE

Year

2021

—

DESCRIPTION

మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు. ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత వుండేది. మా పిలకాయ శానా మంది మణికట్లకు అటువంటి వాతలు వుండాయి. పిలకాయలు- అని అన్నాక, వాళ్ళు మట్టిలో ఆటలాడుకోకుండా వుండలేరు గదా. మట్టి తినని పసి పిలగాడు- పసి పిలగాడే గాదు గదా. పసితనంలో మట్టి తింటే పసికిర్లు వస్తాయని, అవిట్ని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టిస్తారు మా పెద్దాళ్ళు. మా సిత్తూరు జిల్లా సెంద్రగిరి తాలూకాలో కౌటాల అనే గ్రామం వుండాది. ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ వూరు స్కసి పొందింది. సూడబోతే, మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పలా. మా ఇస్కూలు పిలకాయలం సాటుమాటుగా అనుకుంటాం: “ఒరే, అయ్యోరు కూడా సిన్నప్పుడు మట్టి తిన్నాడ్రో” అని సేతికి గెడారం లేని మా అయ్యోరు - ఒరే గెంట పదకొండున్నర అయిందేమో వూళ్లోకి పోయి చూసేసి రండ్రా - అనేవోడు. ఆ మాట అయ్యోరి నోట ఎప్పుడొస్తాదా - అని మేమంతా కాపెట్టుకుని వుండేటోళ్లం. మా వూర్లో ఒకరిద్దరి సేతికి తెల్లటి కప్పల మాదిర గెడారాలు వుండాయి. కానీ వోళ్లు ఆ సమయానికి ఇంట్లో వుండరు గదా. మా వూళ్లో పెర్మినెట్టు గెడారం ఒకటుండాది. అది మా వూరి వి.ఎల్.డెబుల్యూ ఇల్లు. (ఆయన మా మేనత్త కొడుకే.) అయ్యోరు - టైం జూసేసి రండ్రా - అని అన్నాక ఒకటో తరగతోళ్ల నుంచి అయిదో తరగతి వాళ్ల దాకా పది మంది అయినా పైకి లేస్తారు ఆత్రం ఆత్రంగా. ఆ పది మందిలో ఎనిమిది మంది అయ్యోరి సేత దెబ్బలు తింటారు. ఇద్దరు మాత్రం వి.ఎల్.డబ్ల్యూ గోడ గెడారం కాడికి పోతారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు

Literature

AUTHOR1 author

D

Dreams Foundation

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

D

Dreams Foundation

Author

Printing & Publishing

D

Dreams Foundation

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
826
Publisher
Dreams Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.