HomeBooksMissing
తెMissing

Missing

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

243

TE

Year

2023

DESCRIPTION

మిస్సింగ్ Suspense is like a woman. The more left to the imagination, the more the excitement. -Alfred Hitchcock ఆ రోజు కూడా సూర్యుడు బద్ధకించలేదు. నిజానికి ఆ రోజు ఇద్దరు బద్ధకించలేదు. ఒకరు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యనారాయణుడు. రెండోవాడు హైద్రాబాద్ లోని పునీత్. అతను చాలా సెల్ఫ్ డిసిప్లిన్ గల వ్యక్తి. తన పనిని చక్కగా నిర్వర్తిస్తూంటాడు. టివి ముందు తినడు. ఒకే మోడల్ మొబైల్ని వరసగా కనీసం మూడేళ్ళు వాడతాడు. మొబైల్ని లేండ్లైన్ ఇంట్లో ఒకేచోట ఉంచి ఉపయోగిస్తాడు. దాన్ని ప్రతీరాత్రి ఒకే సమయానికి స్విచాఫ్ చేస్తాడు. అలసిపోయినా వాకింగ్ మానడు. సూపర్ బజార్లో జాబితాలో రాసుకెళ్ళిన వస్తువులని మాత్రమే కొంటాడు. చదవాలని లేకపోయినా తన వృత్తికి చెందిన పుస్తకాలని చదువుతాడు. పునీత్ ఎప్పటిలా ఉదయం ఐదుంపావుకి నిద్రలేచి, హల్లోని డేట్ కేలండర్లోని గురువారం, 8 జూలై 2021 తారీకు కాగితాన్ని చింపేసాడు. మొహం కడుక్కుని తన పెంపుడు కుక్క ట్రస్టీని వాకింగ్ కి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఇద్దరున్నా అది పునీత్నే తన యజమానిగా గుర్తించింది. తిరిగివచ్చాక బాల్కనీలోకి వెళ్ళి యోగాసనాలు వేయసాగాడు. పునీత్ వయసు ముప్ఫై రెండైనా పాతికేళ్ళలోపువాడిలా కనిపించడానికి కారణం, ఈ ఎక్సర్సైజే కాక అతని జీన్స్ కూడా. అతని తండ్రి, తాతలకి జుట్టు నెరవలేదు. బట్టతల రాలేదు. ఈ రెండూ మగాడి వయసుని బయట పెట్టేవే....................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
243
Publisher
Godavari Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.