Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
199
TE
Year
2024
—
DESCRIPTION
మేనల్లుడు USA లో Harvard University లో Hereditary Diseases (అనువంశిక వ్యాధుల) మీద రీసెర్చ్ జరుగుతుంటుంది. టీమ్ లీడర్ వివేక్ తో పాటు దివ్య, రాధిక, సునీల్, డేవిడ్ ఇంకా కొంత మంది కలసి రీసెర్చ్ చేస్తుంటారు. ఈ రోజు ఎలాగైనా తన మనసులో మాట వివేక్ తో చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేస్తుంది దివ్య. ఆ మాటే రాధికతో చెప్పింది. "ఇప్పటికి చాలా సార్లు చెప్పావు ఈ మాట.. సంవత్సరాలు గడిచిపోతున్నాయి.. నువ్వంటే వివేక్కి లైకింగ్ ఉంది. నీకైతే చెప్పనే అక్కరలేదు.. వివేక్ అంటే ప్రాణం.. పిచ్చి మొద్దు!.. ఈ పాటికి వివేక్ చెప్పేసి ఉంటే, లవర్స్ బ్రహ్మాండంగా లైఫి ఎంజాయ్ చేస్తుండేవారు.. నేనైతేనా ఎప్పుడో చెప్పేసేదానిని” అంది రాధిక. చిరు కోపంతో అంది దివ్య - “ఏం నేనే ముందు చెప్పాలా? నేనంటే లైకింగ్ ఉన్నవాడు, నేనంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నవాడు, చిన్నమాట చెప్పలేడా?” “O.K., వివేక్ చెప్పలేదునుకో, నీ మనసులో మాట చెప్పవా?.. ప్రేమంటే ఇద్దరు ఒకరితో ఒకరు I love you చెప్పకుంటేనే ప్రేమ అంటారనుకుంటున్నావా? ఇద్దరిలో ఒకరికి ఇంకొకరి మీద ప్రేమ ఉన్నా దాన్ని లవ్ అనే అంటారు. నీకు వివేక్ అంటే లవ్ ఉంది. తనే I love you అని చెప్పాలని ఎదురు చూస్తావెందుకు? ఒక వేళ I love you అని వివేక్ చెప్పలేదనుకో.. డ్రాప్ అవుతావా?” అంది రాధిక..............
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2024.
Details
- Language
- te
- Year
- 2024
- Pages
- 199
- Publisher
- Sahithi Prachuranalu
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

