HomeBooksMayarambha
తెMayarambha

Mayarambha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

260

TE

Year

2019

DESCRIPTION

పౌరాణిక పాత్రల నేపథ్యంలో ఈ రచనని కొనసాగించినా, ఆసాంతం కల్పితసన్నివేశాలతో పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా తన సహజశైలి, చమత్కారాలతో శ్రీ కొవ్వలివారు భయంకర అనే కలం పేరుతో అత్యద్భుతంగా "మాయారంభ" ను పాఠకులకందరించారు. మహేంద్రుని దేవసభలో మానవ గానంలో నిపుణులైన వారిని ఆహ్వానించి, అత్యుత్తమ ప్రతిభాశాలిని ఎంపిక చేసి, వారికీ "దేవవీణ" ను బహుకరించటాన్ని ప్రారంభసన్నివేశంగా ఈ నవల ప్రారంభమౌతుంది. ఆ సందర్భంగా నారదుల వారిని విస్మరించి తుంబురుల వారికే ఆ దేవవీణని బహుకరించటం వలన నారదుల వారికీ కలిగిన ఆగ్రహవామనాలు - వాటికీ రంభాదేవి కారకురాలని భావించి నారదుల వారు రంభాదేవి గర్వభంగానికి పన్నిన వ్యూహాలు - వాటిలో భాగంగా జరిగే సన్నివేశాలు - రంభా నలకూబరుల భూలోకపయనం, తదుపరి పరిణామాలు, ఈ నవలకి ప్రధాన ఇతివృత్తం. -భయంకర్ (కొవ్వలి లక్ష్మీనరసింహారావు).

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
260
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.