HomeBooksMattikalla Maharakshasi
తెMattikalla Maharakshasi

Mattikalla Maharakshasi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

TE

Year

DESCRIPTION

విప్లవాలకు ముందు రష్యా చైనా దేశాల్లో వచ్చినంత గొప్ప సాహిత్యం ఇవ్వాళ ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో వస్తున్నది. నవల, కవిత్వం, కథలలో మాత్రమే కాదు ఆ సృజనాత్మక ప్రక్రియలకు దిశనూ, ప్రాపంచిక దృక్పథాన్నీ కూర్చే సాహిత్య వివేచన, విమర్శ, తాత్విక చింతనలో కూడా ఇవ్వాళ ఈ ఖండాల రచయితలు , పీడిత జాతులకు కండబలాన్ని కూర్చే అండగా ఉన్నారు. ఇంగ్లిష్ భాషను 'విప్లవీకరించిన' ఘనత కూడ ఇవ్వాళ లాటిన్ అమెరికా పత్రికా రచయితలకు, ఆఫ్రికా సాహిత్యవేత్తలకు దక్కుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఈ అన్ని దేశాలూ వలస పాలన నుంచి విముక్తి చెందినప్పటికీ విదేశీ పాలనను మరపించే స్వదేశీ దళారీ నిరంకుశ పాలనకు గురికావడం, సామాజిక జీవితంలో కొనసాగుతున్న అసమానత, దోపిడీలు సాహిత్యాన్ని సజీవం చేస్తున్న 'సంఘర్షణకు' కారణమయి ఉంటాయి. - గుగి వా థియాంగో, వరవరావు

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.

Details

Language
te
Year
Publisher
Swecha Sahiti Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.