HomeBooksManyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu
తెManyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu

Manyasri Kanshiram Jeevitham Sampadakiyalu Prasangalu

by Durgam Subba Rao2019112 pagesBhoomi Book Trust

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

112

TE

Year

2019

DESCRIPTION

అంబేడ్కరిజం పట్ల శత్రువులు ఉద్దేశ పూర్వకంగా అయోమయం సృష్టించారు. అందుకు అంబేడ్కర్ అనుచరులు తోడ్పడటం మన ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంబేడ్కర్ అభిమానులపై అత్యాచారాలు పెరిగే కొద్దీ ఆ ప్రజలకు అంబేడ్కరిజంపై అభిమానం మరింత పెరుగుతుంది. వారి అభిమానాన్ని కొల్లగొట్టి దోచుకునేందుకు అధిపత్య శక్తులు మరింత అయోమయాన్ని సృష్టిస్తారు. అందువల్ల అంబేడ్కరిజాన్ని పునరుజ్జీవింపజేయాలనుకునే వారి మొదటి కర్తవ్యం ఈ అయోమయాన్ని చెల్లా చెదురు చేయడం. ప్రజలకు నిజమైన అంబేడ్కరిజం అర్థాన్ని వారు తెలియచెప్పగలగాలి. నిజమైన అంబేడ్కరిస్టులకు కుహనా అంబేడ్కరిస్టులకు తేడాను కూడా వారు చాటి చెప్పగలగాలి. - మాన్యశ్రీ కాన్టీరాం

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
112
Publisher
Bhoomi Book Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.