Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
449
TE
Year
2025
ISBN listed
DESCRIPTION
WINNER OF THE WOMEN'S PRIZE FOR FICTION 2024 మనుషులు మాయమయ్యే కాలం. వివి గణేశానందన్ రచన ‘బ్రదర్‌లెస్ నైట్’కి అనువాదం. శ్రీలంక తమిళుల జీవితాల్లో కల్లోల కాలమైన 1980వ దశకంలో ఈ నవల ప్రధానంగా సాగిన ఆ ఉద్యమ పుట్టుక ఎదుగుదల నిర్మూలనలు నమోదు చేసింది. శ్రీలంక తమిళుల జీవితాల్లో కల్లోల కాలమైన 1980వ దశకంలో ఈ నవల ప్రధానంగా సాగిన ఆ ఉద్యమ పుట్టుక ఎదుగుదల నిర్మూలనలు నమోదు చేసింది. ఆ అంతర్యుద్ధంలో ఒక కుటుంబం విచ్చిన్నమైన వైనాన్నీ, అప్పటి పరిస్థితులను చిత్రిక పట్టింది. ప్రభుత్వాలు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అనే పేరుమీద వచ్చిన వాళ్ళు, మేమే మీకు ప్రతినిధులం అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరి మధ్య నలిగిపోయింది ప్రజ లు. ఆ ప్రజల కోణం నుండి ఈ నవల సాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవిత శకలాల మీద ఆశల, అడియాసల నడక ఈ మనుషులు మాయమయ్యే కాలం. WINNER OF THE CAROL SHIELDS PRIZE FOR FICTION WINNER OF THE ASIAN PRIZE FOR FICTION ఉమా నూతక్కి ఈ నవల అనువాదకురాలు.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2025.
Details
- Language
- te
- Year
- 2025
- Pages
- 449
- ISBN
- 9789349769540
- Publisher
- 9789349769 Chaaya Resources Centre
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

