HomeBooksManishilo Manishi- 1 & 2
తెManishilo Manishi- 1 & 2

Manishilo Manishi- 1 & 2

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2020

DESCRIPTION

మానవ జీవితం దేవుడిచ్చిన వరం.,.. దేహమే ఒక దేవాలయం అంటారు విజ్ఞలు ఏదిఏమైనా దేహం వుంటేనే జీవితం. ఇది వాస్తవం. జిమ్ రోహన్ అనే ఆధ్యాత్మికవక్త ఒక మాట చెప్పాడు " ని శరీరాన్ని భద్రంగా కాపాడుకో , ఎందుకంటే నీవు నివశించగల చోటు అదొక్కటే". ఇది చదవడానికి రెండు చిన్న వాక్యాలే కానీ ఆలోచిస్తే ఇందులో కొండంత అర్ధం , అంతులేని వాస్తవికత కన్పిస్తాయి. శరీరాన్ని పొందాకే జీవుడు పసిగుడ్డుగా తల్లిగర్భం నుంచి ఈ మానవలోకంలోకి వస్తున్నాడు. దాన్ని పుట్టుక అంటున్నాం. నిండు జీవితం అనుభవించాక వృద్ధాప్యంలో జీవుడు ఆ శరీరాన్ని వదిలిపోతున్నాడు . దాని గిట్టుట లేదా చావు అంటున్నాం.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
200
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.