HomeBooksManchupuvu - A Novel
తెManchupuvu - A Novel

Manchupuvu - A Novel

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

135

TE

Year

2024

DESCRIPTION

గత దశాబ్ద కాలంలో 'నేనూ- చీకటి' తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే, 'తపన' ఒక ఝం ఝూ మారుతం అయింది. 'రాళ్ళెత్తిన కూలీ' కథా సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది. “సర్టిఫికేట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక్క సర్టిఫికేట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మకాల్తో పాటు ఓ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు. అంతే!" అంటారు శ్రీ వేణుగోపాల్. ఇంకా - "బ్రహ్మచారిని. మంచి పద్యమూ, మద్యమూ - రెండూ నాకు ప్రీతి. అమ్మ కీ.శే. హనుమాంబ చిన్నప్పుడే వల్లె వేయించిన ‘అమరకోశమూ,' చదివించిన 'రఘు వంశమ' ఈ రోజుకీ నాకు ఉపయోగపడ్తున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు. ‘కాఫ్కా, ‘గొగే, 'హరిప్రసాద్ చౌరాసియా'లు యీయనకిష్టులు. రాగాలు, రంగులూ, అక్షరాలూ యీయన స్నేహితులు. మురళి, వీణ వాయించే వారు. యాంత్రిక ప్రపంచం మీద అలిగి వాటిని తాకడం మానేసి ఆరేళ్ళయింది. "తెలుగు సాహితీ రంగంలో అసహనంతో ఉవ్వెత్తున లేచిన బడబాగ్ని తరంగం" అని ఓ అభిమాని అన్న మాటలు సత్యదూరం కావు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
135
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.