HomeBooksManchu Karigaaka
తెManchu Karigaaka

Manchu Karigaaka

by Vinnakota Ravisankar202280 pagesAnupama Printers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

80

TE

Year

2022

DESCRIPTION

ఆట ఆకాశం చదివేసిన పాత పుస్తకం చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా అదే వేషం వేసే ముసలి కథానాయకుడు కనుమరుగైన తారల స్థానాన్ని మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి. రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు. చుట్టూ మంచు కప్పబడినప్పుడు చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి అది కరిగాక అదే చెట్ల మీద అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి అవే వానలు, అవే ఎండలు అలాగే కురిసి, మెరుస్తాయి రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు రంగురంగుల సంతకాలు చేస్తాయి. మళ్ళీ యోగ నిద్ర.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
80
Publisher
Anupama Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.