HomeBooksManavaliki Mahodayam
తెManavaliki Mahodayam

Manavaliki Mahodayam

by D Paparao2024399 pagesSahiti Mitrulu, Vijayawada

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

399

TE

Year

2024

DESCRIPTION

భవిష్యత్తే సోషలిజం ఫ్రెంచి విప్లవపు నినాదాలైన “స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం" చాలామందికి తెలిసినవే. ఈ నినాదాల ప్రాతిపదికనే పెట్టుబడిదారీ వర్గం ప్రజలను ఆకట్టుకోగలిగింది. అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. ప్రపంచంలోని ప్రతిమూలా పెట్టుబడిదారీ విప్లవాలకు ఈ నినాదం ఆలంబనగా వుంటూ వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు వున్న ప్యూడల్ సమాజంలోని పెత్తందారీతనాన్నీ, ఆధిపత్యాన్ని ఈ నినాదం సవాలు చేసింది. ప్రజలందరూ సమానమేనని, వారందరికీ స్వేచ్ఛా, సోదరభావాలను ప్రసాదిస్తానని పెట్టుబడిదారీ వ్యవస్థ వాగ్దానం చేసింది. ఈ క్రమంలో భాగమే పెట్టుబడిదారీ వ్యవస్థ క్రింద; వర్గాలతో సంబంధం లేకుండా ప్రతివ్యక్తికీ ఒకే ఓటు, తమ పాలకులను ఎన్నుకునే హక్కు వంటివి వచ్చాయి. అంటే యావన్మంది ప్రజలు "ప్రజాస్వామ్యం"లో భాగస్వాములేనని పెట్టుబడిదారీ వ్యవస్థ హామీని ఇచ్చింది. ఈ మేరకు చట్టాల రూపేణా కూడా ఒక వ్యవస్థను నెలకొల్పుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నూతన వ్యవస్థ పాత ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాన్ని బద్దలు చేసి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థను (బ్యూరాక్రసీ లేదా అధికార గణం) ఏర్పరుచుకుంది. చరిత్ర క్రమంలో దోపిడీ వ్యవస్థలు ఆరంభమైన తరువాత మారిన ఈ దోపిడీ రూపాలకు అనుగుణంగా రాజ్య వ్యవస్థలూ మారుతూ వచ్చాయి. దీనికి తార్కాణాలే చరిత్రలో మొట్టమొదటి దోపిడీ వ్యవస్థ అయిన బానిస వ్యవస్థ నుంచి దాని తరువాత కాలపు ప్యూడల్ వ్యవస్థలోకి మార్పు అనంతరం రూపురేఖలు.............................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
399
Publisher
Sahiti Mitrulu, Vijayawada

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.