HomeBooksManasu Vippi
తెManasu Vippi

Manasu Vippi

by L R Swamy201980 pagesVisalandhra Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

80

TE

Year

2019

DESCRIPTION

ఇది తెలుగులో నా ౫౦ వ పుస్తకం - నలభై ఆరో అనువాదం. 12 మలయాళ కథలకు అనువాదం ఈ పుస్తకం. ఇతివృత్తంలోనూ, రచన రీతుల్లోనూ విభిన్నమైన కథలు ఈ సంకలనంలో దర్సనమిస్తాయి. నేటి యువ కథ రచయితల / రచయిత్రులు మలయాళ భాషలో ఎం వ్రాస్తున్నారనేదానికి దర్పణం ఈ కథ సంకలనం. నా కథలనూ, అనువాద రచాలను ఆదరించి నన్ను ప్రోత్సహించే పతాక లోకానికి నా ధన్యవాదాలు. రచన ప్రచురితమైతేనే కదా పాఠకులకు అందుతుంది. అందువల్ల నా రచనలు ప్రచురిస్తున్న ప్రచురణకర్తలు కూడా నా ధన్యవాదాలు. నా పట్ల, నా రచనల పట్ల అభినామనంతో నా రచనలు ప్రచురించే విశాలాంధ్ర ప్రచురణాలయానికి, ముఖ్యంగా సంపాదకులు శ్రీ గడ్డం కోటేశ్వరరావుగారికి, మేనేజర్ మనోహర్ నాయుడుగారి నా ధన్యవాదాలు. నా మంచి మిత్రుడు, నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్న నాని గారికి నేను ఋణపడి వున్నాను. వారికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
80
Publisher
Visalandhra Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.