HomeBooksManasu Gurramu Rori Manishee
తెManasu Gurramu Rori Manishee

Manasu Gurramu Rori Manishee

by Nayuni Krishnamurty2011140 pagesV N R BOOk World

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

140

TE

Year

2011

DESCRIPTION

మనసు గుర్రమురోరి మనిషీ! కథ: ఇదివరకే జరిగిపోయింది. కథానాయకుడు : సత్యమూర్తి. ప్రస్తుతం జాడ తెలియదు. కథానాయిక : సత్యప్రభ. ఈమె ఇంతవరకూ జరగకథలో కథానాయిక. స్థలం : పాడుపడిన దేవాలయానికి పునర్నిర్మాణం జరుగుతున్నచోటు- కోనేటిగట్టు - కోనేటిలో నిశ్చలంగా నీళ్ళు- సత్యప్రభ చేతిలో కొన్నిరాళ్ళు. సమయం : మసక చీకటిగా ఉంది. ఆవరిస్తున్నది ఉపస్సంధ్యో, సాయంసంధ్య అంతుపట్టడంలేదు. తూర్పుకొండల నడుమ ఉదయించబోయేది చీకటిరాజు చంద్రుడో, వెలుగుల రేడు సూర్యుడో ప్రకటించబడలేదు. ముసురుకొంటుందో, తొలగిపోతుందో తెలీని చీకటిని చూస్తూ కూర్చున్న సత్యప్రభ గుండెల్లోని నమ్మకం మాత్రం అది ఉషస్సంధ్యేనని గోల పెడుతోంది. కథనం : కథానాయిక తన చేతిలోని రాళ్ళవంక ఓ మారు చూసి . - చిన్నగా, వక్రంగా ఉన్న ఒక రాతిని ఏరి కోనేటి నీటిలోకి విసరివేసింది. రాయి నీళ్ళను కలచింది. నీళ్ళు స్రుళ్ళు తిరిగాయి. సత్యప్రభ జ్ఞాపకాల గుర్రంపైకెక్కి వేలకొద్దీ దినాలు వెనక్కు దౌడు తీసింది....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2011.

Details

Language
te
Year
2011
Pages
140
Publisher
V N R BOOk World

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.