HomeBooksManassakshi
తెManassakshi

Manassakshi

by Beena Devi2019208 pagesNavachetana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

208

TE

Year

2019

DESCRIPTION

మనస్సాక్షి సూర్యనారాయణ గంట క్రితం వరకు బతికే ఉన్నాడు. ప్రస్తుతం శవంగా మారిపోయేడు. మనిషి శవంగా మారడానికి గంటక్కర్లేదు. రెప్పపాటు చాలు. "జయాపజయాలు దైవాధీనాలు” అంటారు. “చావు, పుట్టుకలూ దైవాధీనాలే" మరి! ఇంక మన చేతిలో ఏవుందీ?... చేతులెత్తేయడమే! కొంతమందికి కడుపులో ఉన్నప్పుడే కాలం చెల్లిపోతుంది. కొంతమందికి పురుటిలోనే సంధి కొడుతుంది. మరికొంతమంది అర్దాయుషుగాళ్ళు ఉంటారు. సూర్యనారాయణ కేవలం పావు అయుషు వాడు. పాతికేళ్ళకే నూరేళ్ళు నిండిపోయేయి. నింద లేనిదే బొంది పోదుట. సూర్యనారాయణ బొంది పోవడానికి నింద లారీ రూపంలో వచ్చింది. “They die young whom The God loves" అంటారు. కాని అది సూర్యనారాయణ విషయంలో నిజం కాదు. దేవుఁడే గనక ఉంటే, సూర్యనారాయణంటే నిజంగా ఇష్టం ఉంటే, అతని బతుకు అంత ఘోరంగా ఉండేది కాదు. అతను ఉంటున్న దాన్ని ఇల్లు అనరు. ఒక చిన్న కొట్టులాంటి గది, ఒక చీకటి వరండా. అది ఏడు వాటాల వాస. దూరం నుంచి చూస్తే మనుషులుండే ఇల్లులా కనిపించదు. దగ్గర్నుంచి చూసినాఅలా అనిపించదు. ఎప్పుడు కట్టేరో చెప్పడం కష్టం. కాని కట్టిన తరవాత మళ్ళీ సున్నం వెయ్యటం, రిపేర్లు వగైరాలేం జరగలేదు. వీళ్ళంతా ఎప్పుడు ఖాళీ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాయి వీధిలో తిరిగే ఆ ఏడు వాటాల్లో ఎవరు కరెంటు బిల్లు కట్టకపోయినా, అందరికీ కరెంటు...............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
208
Publisher
Navachetana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.