HomeBooksManase andala Brundavanam Shavukaru Janaki Sinipatrala Visleshana
తెManase andala Brundavanam Shavukaru Janaki Sinipatrala Visleshana

Manase andala Brundavanam Shavukaru Janaki Sinipatrala Visleshana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

161

TE

Year

2021

DESCRIPTION

ఆమె - శంకరమంచి జానకి! ఆమె- హాస్య... అద్భుత... కారుణ్య రసాభినయాల "సుబ్బులు". సునిశిత శృంగారాల సమధికోత్సాహాల "సరోజ". వీర రౌద్ర భీభత్స రస నటనా పాటవాల "రాధ". లలి లవంగ హృదయ లావణ్య లోచనదీప్తుల కనుమపేశల శాంతమూర్తి "లలిత". తప్త నిర్లిప్త నిష్కపట నటనల బొమ్మ బుగులుకాళ్లు "బుచ్చమ్మ". నిరాడంబరత , నిరలంకార , నియోరియాలిస్టిక్ నిసర్గ రాసవైదుష్యాల "రామి". ..... ఇంకా ప్రాంతాల ఎల్లలు దాటి,భాషల అంతరాలు లేని సాంఘిక , జానపద, పౌరాణిక ప్రక్రియల అన్నింటా, శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంత రసాలు, రతి ఉత్సాహ శోక విన్మయ హాస భయ జుగుప్స క్రోధ శ్రమ స్థాయిభావాలు అలవోకగా అభినయించిన "మల్లిక", కాత్యాయిని", "గుణవతి", "ఎరుకలసాని,"తులసమ్మ", "తాయారమ్మ", చిలకమ్మ", ఆమె - మన "షావుకారు" జానకమ్మ!

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
161
Publisher
Mohana vamsi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.