To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksMalathi Manoharam
తెMalathi Manoharam
Autobiography and Biographyte

Malathi Manoharam

by P Pramila Haragopal•2025•117 pages•Emasco Books pvt.L.td

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

117

TE

Year

2025

—

DESCRIPTION

మాలతీ చందూర్... దాదాపు 1963-1964 ప్రాంతంలో అనుకొంటాను ఆ పేరు మొట్టమొదటిసారిగా విన్నాను. మా పెద్దక్కయ్య, మా ఇంటి ఓనర్ గారి భార్య ప్రమదావనం, మాలతీ చందూర్ గారి గురించి మాట్లాడుకోవడం విన్నాను. ఆ రోజుల్లో 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రిక' వాళ్ళింటికీ, మా ఇంటికీ వచ్చేవి. కాలంతో బాటు ఎదుగుతున్న మాకు జీవితంలో, సమాజంలో ఏది మంచి, ఏది చెడు తెలుసుకొనే విచక్షణ వంటబట్టడానికి మొదటి కారణం మా అమ్మా నాన్న, మా బడి - అంటే మా టీచర్లు. వీటితోపాటు మేం చదివిన సాహిత్యం కూడా చాలా దోహదపడిందని నా నమ్మకం. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాల కాలం పుస్తకం సమాజంలో బాగా రాజ్యమేలిన కాలం. మంచి మంచి రచయితలు, రచయిత్రులు ఎందరో... ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, లేదా పార్టీలు ఫంక్షన్లలోనయినా పుస్తకాల గురించి మాట్లాడుకోవడం స్టేటస్ సింబల్గా వుండేది. ఆ సంభాషణల్లో మాలతీ చందూర్ గారి ప్రమదావనం ప్రస్తావన తప్పక వుండేది. అలా ఆవిడ పట్ల మొదలయిన ఇష్టం, ఆవిడ నవలలు, అనువాద రచనలు చదివిన తరువాత పెరిగింది. అనుకోకుండా మావారు హరగోపాల్ గారు హైదరాబాదు హిందూస్థాన్ కేబుల్ కంపెనీ నుండి BEL మద్రాసు డిజిఎమ్ పదోన్నతి పొందారు. అప్పటికే నాకు మద్రాసంటే ఓ గ్లామర్. దాంతో నేను కూడా హైదరాబాద్ ఇసిఐఎల్ నుంచి మద్రాసు బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని 1991 ఏప్రిల్లో ఇద్దరు పిల్లలతో, మా అత్తగారితో మద్రాసు చేరాను. మద్రాసు రైలు ఎక్కినపుడు నా మనసులో ఎలాగైనా మాలతీ చందూర్ గారిని కలవాలి, చూడాలి అనుకున్నాను. అంతే అదే నా కోరిక. కానీ జరిగింది వేరు. ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఓ కొలిక్కి తెచ్చుకొని, మొత్తానికి ఆవిడ నంబరు సంపాదించాను. అప్పటికే ప్రచారంలో వున్న విషయం ఏమిటంటే ఆవిడ ఎవరినీ ఇంటికి..........................

Autobiography and Biography

AUTHOR1 author

P

P Pramila Haragopal

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

P

P Pramila Haragopal

Author

Printing & Publishing

E

Emasco Books pvt.L.td

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
117
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.