HomeBooksMairaavana
తెMairaavana

Mairaavana

by PRASAD SURI2022178 pagesChayya Resources center

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

178

TE

Year

2022

DESCRIPTION

సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి కాదనలేవు. రెండు నిరూపించలేవు. పెదరాసి పెద్దమ్మ ఒంగోని తుడుస్తూ ఉంటే వీపుకి ఆకాశం తగిలేది అంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకుపోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి. ఆ పెద్దమ్మ లాంటి ఓ అమ్మ నది ఒడ్డునున్న ఆ గుడిసె ముందు తన బిడ్డలకి ఓ కథ చెప్తుంది. వజ్రవైడూర్యాలకి సమతూకం కలిగిన కథ. ఎనకటికాలాన నర్సాపురం ఊర్లో సూరాడ బండియ్య, అతని తొమ్ముడు కాశియ... అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఒకనాటి కాలాన రెయ్యిలు బాగా పడతనాయని రాత్రి గెంగలోకి ఏటకెళ్లారంట. నడిరాత్రి తెప్పలో నించొని వలకి తగిలిన రెయ్యినల్లా బుంగలో ఆడెత్తన్నారంట. అలా అవగా అవగా కాసేపుటికి బుంగ నిండిపోయిందేమో అని చూస్తే బుంగలో రెయ్యిలే లేవంట. అమ్మ దీనెమ్మ.. ఏమైపోయిందిరా రెయ్యల్లానా? అని అన్నదమ్ములిద్దరూ మొకమొకాలు చూసుకున్నారంట. అప్పుడు తొమ్ముడు కాశియ్య దూరంగా చూపిత్తా "ఓరన్నా అదిగోరా గ్యాపాట. మనం కానుకోనప్పుడు అక్కడినించి చెయ్యిచాపి బుంగలో రెయ్యిలన్నీ తినేస్తందిరా" అన్నాడంట. బండియ్య అటేపు చూసాడంట. కొండమీద....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
178
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.