To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksMahatmuni Saakshiga
తెMahatmuni Saakshiga
Short Storieste

Mahatmuni Saakshiga

by Dwibhasham Rajeswara Rao•2017•164 pages•Vishalandra Publishing Housing

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

164

TE

Year

2017

—

DESCRIPTION

మహాత్ముని సాక్షిగా.... 'ఫిబ్రవరి 9, 2013.... ఉదయం పదకొండు గంటల పదినిమిషాలయింది'. 'శౌర్యచక్ర అవార్డు గ్రహీత', నా మిత్రుడు సంతోషింగ్ నుండి ఫోను వచ్చింది. సెల్ నొక్కి "హలోభయ్యా....” అంటూ పలుకరించాను. “రాజేష్భయ్యా... సి.యన్.యన్. ఛానల్ చూడు! తర్వాత మాట్లాడ తాను...." అంటూ హిందీలో చెప్పి ఫోను కట్చేశాడు. వెంటనే టి.వి. ఆన్ చేసాను. పార్లమెంటుపై దాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అయిన 'అఫ్టల్ 'గురు' ని తీహార్ జైలులో ఉరితీశారనీ, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారనీ పదేపదే చెబుతున్నారు. సంతోషంతో నా ఒడలంతా పులకించినట్లయింది. ఏ ఛానల్ తిప్పినా, రకరకాల వివరాలు జోడించి, అవే విశేషాలు! తీహార్లోని మూడో నెంబరు జైలు సూపర్నెంటు మనోజ్ ద్వివేది సేకరించిన విశేషాలుగురించి ఓ ఛానల్ వివేకరి వివరంగా చెబుతున్నాడు. అఫ్ఘలైజైలులో గడిపిన రోజుల్లో, ఈ ద్వివేది మహాశయుడు అతడిని ఇంటర్వ్యూ చేసి అతడి నుండి అనేక వివరాలు రాబట్టాడట! 2001 డిసెంబరు 13న పార్లమెంటు భవనం మీద దాడి చేయటానికి ముందు, అనేకసార్లు రెక్కీ నిర్వహించేరట వాళ్ళు! దాడి జరిగిన రోజున, 22 కిలోల అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలు కారు డిక్కీలో వుంచటంతోబాటు; వాటిని దూరంనుండే 'ఎలక్ట్రికల్ స్విచ్' సహాయంతో పేల్చటానికి తగిన పరికరాలను కూడా ముందురోజునే సిద్ధం చేయటం జరిగిందని చెప్పేడట అఫ్టల్! ఇంకా అతడు చెప్పిన అనేక విశేషాలను నమోదు చేసి, ఆరు అధ్యాయాలతో ఓ పుస్తకం రాసేరుట ద్వివేది! అయితే జైలు అధికారులు అనుమతినివ్వకపోవటంతో అది వెలుగులోకి రాలేదు! ఆ పుస్తకంలోని ఒకే ఒక్క విషయం మాత్రం పదేపదే టి.వి.లో చెబుతున్నారు. జైలులో వున్న సమయంలో అర్జల్ గురు ఒక సంగతి గురించి మాత్రం ద్వివేదివద్ద ఎన్నోసార్లు ఆశ్చర్యం, ఆవేదన వెలిబుచ్చాడట! కారులో అమర్చిన పేలుడు పదార్థాలు ఎందుకు పేలలేదు?!' అనేదే అతడి ఆశ్చర్యం, ఆవేదనలకు కారణం!! కారులో అమర్చిన పేలుడు పదార్థాల విస్ఫోటనం జరిగివుంటే, పార్లమెంటు భవనం సగం మేరకయినా ధ్వంసమయి వుండేదనీ, వందలాది ప్రముఖులు మరణించి వుండేవారనీ, అలా జరిగివుంటే, 'కాశ్మీరు సమస్యను మరింత దృఢంగా మేం ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళ గలిగి వుండేవారమనీ, అఫ్టల్ అభిప్రాయపడ్డాడని' ద్వివేదీ.............................

Short Stories

AUTHOR1 author

D

Dwibhasham Rajeswara Rao

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

D

Dwibhasham Rajeswara Rao

Author

Printing & Publishing

V

Vishalandra Publishing Housing

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
164
Publisher
Vishalandra Publishing Housing

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.