HomeBooksMaguva Teguva
తెMaguva Teguva

Maguva Teguva

by Rentala Gopala Krishna2025143 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

143

TE

Year

2025

DESCRIPTION

మగువ తెగువ అతను అర్ధరాత్రిదాకా మ్యాపులూ రైల్వే టైం టేబుల్సూ పరిశీలిస్తూ గడిపాడు. మ్యాపులు పారిస్కూ ఎఫెర్నేకూ మధ్యగల దేశంలో వివిధ స్థలాలను గురించి విపులంగా చూపెడుతున్నాయి. టైంటేబుల్లో, అనేక ఊళ్ళ మీదుగా వెళ్ళే "పారిస్- వియన్నా ఎక్స్ప్రెస్" వివరాలు అతన్ని ఎంతగానో ఆకర్షించాయి సగం రాత్రి గడచిన తరువాత అతను ఎర్ర పెన్సిలు తీసుకుని మ్యాపులో ఒక చోట గుర్తు పెట్టాడు. ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, దాని మీద 'ఒజాయిర్ - లా - ఫెర్రీ - రాత్రి 10 గం. 44 ని.' అని రాసుకున్నాడు. ఆ కాగితం ముక్క మ్యాపులో మడిచి పెట్టి, దాన్ని ఒక చేతి సంచిలో భద్రపరిచి, సంచి తన తలదిండు క్రింద దోపాడు. తరవాత లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీ తలుపు తెరిచాడు. కిటికీలో మోచేతులానించి, నిద్రా ముద్రితమై వున్న పారిస్ నగరం వంక ఒక మారు చూచాడు. నగరంలో ఒక మూల ఒక చిన్న హోటలు మూడో అంతస్థులో ఉన్నది అతని గది. కిటికీలో నుంచి చూస్తుంటే స్టేషన్కు వెళ్ళే రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. దూరంగా స్టేషనూ, ప్లాటుఫారమూ అగుపిస్తున్నాయి. స్టేషన్లోని దీపాల పైన ఒక తెల్లటి పొగమబ్బు కమ్ముకున్నది. రైలు పట్టాలు ఉక్కు తీగెల్లాగా తళతళలాడుతున్నాయి. ఆ పట్టాల మీదిగానే పారిస్ నుండి బయలు దేరే ఎక్సుప్రెస్ వియన్నా పోతుందని అతను పదేపదే భావన చేసుకున్నాడు. చల్లటిగాలి వచ్చి తాకింది. అయినా అతను కిటికీ వద్ద నుంచి కదల్లేదు. నోట్లో సిగరెట్టు లా కాలిపోయి చివరకతని పెదవులు చుర్రుమన్నాయి. అతను సిగరెట్టు పారేశాడు. కిటికి తలుపు మూశాడు. ఆవులిస్తూ వచ్చి పక్కమీద పడుకున్నాడు. మరునాడు ఉదయం స్థానిక ప్రాంతాలకు వెళ్ళే ఒక రైలు ఎక్కాడు. మూడవ తరగతి పెట్టెలో కూచున్నాడు. ఆ పెట్టెలో అతను తప్ప మరో ప్రయాణీకుడు లేడు. కిటికీ వద్ద కూచుని, కనుచూపుమేరలో కనుపించే భూమినంతా పరిశీలించసాగాడు. చిన్న అడవి ప్రాంతంలో ప్రవేశించింది..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
143
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.