HomeBooksMagadu
తెMagadu

Magadu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

220

TE

Year

2026

DESCRIPTION

జీవితంపై అనురక్తిని పెంచే సృజన 'సాహితీ సామ్రాజ్ఞి' స్వర్ణోత్సవ సాహితీ విద్వన్మణి బిరుదాంకిత శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు. ఆమె కథ, నవల, కవిత్వం, వ్యాసం, గల్పిక, కాలమ్స్, రేడియో నాటకం, టివి సీరియల్, రంగస్థల నాటకం, డాక్యుమెంటరీ వంటి విభిన్న సాహితీ ప్రక్రియల్లో బహుముఖీనంగా ప్రతిభా ప్రాభవాన్ని గడించిన విదుషీమణి. ఆమె పొందిన సన్మాన, సత్కార, పురస్కార పట్టిక దీర్ఘమైనది. విజయలక్ష్మిగారు నాటక రచయిత్రిగా నెలకొల్పిన రికార్డు అసామాన్యమైనది. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, సేవా సంస్థల్లో ఆమె కార్యకర్త, కార్యదర్శి, కార్యక్రమ నిర్వాహకురాలు. ఈ 'మాగాడు' విజయలక్ష్మిగారి ఈనాటి నవల. పేరు మగాడు కాదు, మృగాడూ కాదు. 'మగాడు'. ఉత్సుకత కలిగిస్తున్నది కదా! విజయలక్ష్మిగారు మూస రచన చేయరు. తద్భిన్నమైన ఆలోచనా విధానం, ప్రయోగశీలం కలిగిన రచయిత్రి. ఈ గుణవిశేషాలు నవల ఇతివృత్తంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. స్థాలీపులాక న్యాయంగా ప్రస్తావిస్తాను. మహాతేజ, ప్రసిద్ధి చెందిన ఆర్టిస్ట్. అతని చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైన సందర్భంతో నవల మొదలు. ఆహ్లాద అనే మెడికో అతని కళారాధకురాలు. ఒక టి.వి ఛానెల్ వారు అతనిని ఇంటర్వ్యూ చేయడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇది ప్రస్తుతం. మహాతేజ అతని జీవితగాథను వివరించటం మొదలెడతాడు. ఇది గతం. మహాతేజ తల్లిదండ్రులు మత్స్యకారులు. వారికి పుట్టిన బిడ్డల్లో బతికిన బిడ్డకి ఒక స్వామీజీ సలహాతో 'మహంకాళయ్య' అని పేరు పెట్టుకున్నారు. వ్యవహార నామం ముందు 'మహా'గాడు, తర్వాత 'హాగాడు' అయి ఆ మీదట 'మగాడు' అయింది!......................................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
220
Publisher
Attaluri Vijaya Lakshmi

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.