To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksMadurantakam Rajaram Uthama Kathalu
తెMadurantakam Rajaram Uthama Kathalu
Short Storieste

Madurantakam Rajaram Uthama Kathalu

by Singamaneni Narayana•2022•318 pages•National Book Trust

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

318

TE

Year

2022

—

DESCRIPTION

భూమిక మధురాంతకం రాజారాం గారు (1930-1999) జగమెరిగిన, జగము నెరిగిన తెలుగు కథకులు. రాయలసీమలో ఆలస్యంగా ఆధునికకథ ప్రారంభమైనప్పటికీ, ఆ ఆలస్యాన్ని గుర్తుకు రానివ్వకుండా వేగవంతంగా వందలాది కథలు రాసి ఎందరో రాయలసీమ కథకులకు వస్తువునూ, శిల్పాన్ని ప్రోదిచేసి పెట్టిన ఘనత రాజారాంగారిది! రాయలసీమ కథ అనగానే రాజురాంగారు, రాజారాం గారు అనగానే రాయలసీమ కథ అని గుర్తుకు వచ్చేలా విడదీయరాని బంధంగా భాసిల్లిన వారాయన! నిర్దిష్టమైన స్థలకాలాల స్పృహతో, ప్రాంతీయ చిత్రణతో, ప్రాదేశిక ముద్రతో, విస్తారమైన జీవితానుభవంతో, వస్తువైవిధ్యంతో, తెలుగు కథకు క్రొంగొత్త రూపురేఖల్ని సమకూర్చి పెట్టిన వాడాయన! మంచినీ మానవతనూ, కరుణనూ దయనూ, ప్రేమనూ ఔదార్యాన్నీ, నీతినీ నిజాయితీనీ, సంస్కారాన్ని సౌజన్యాన్నీ తన కథల ద్వారా తెలుగు పాఠకలోకానికి దోసిళ్ళతో పంచి పెట్టిన మానవీయ కథకుడాయన! మధ్యతరగతి ఆడంబరాలనూ కుహనా విలువల్ని, అవహేళన చేస్తూ, శ్రామికవర్గ సంస్కారాన్ని ఉన్నతీకరిస్తూ శ్రమైకజీవన సౌందర్య సాక్షాత్కారం గావించిన వారాయన! సాహిత్యం కేవలం సాంఘిక దౌష్ట్యాలపై దాడిచేయడమేగాక, మనుష్యుల్లో మంచినీ, మానవతనూ వెలిగించడానికి కూడా దోహదపడాలని తన కథల ద్వారా నిరూపించిన వారాయన! రాయలసీమ జనజీవిత విన్యాసాలను, ప్రత్యేక భౌగోళిక స్వరూప స్వభావాలను అపూర్వమైన ఛాయచిత్రాలుగా తన కథాసాహిత్యం ద్వారా ప్రదర్శించిన వారాయన! రాజారాంగారు, 1930 అక్టోబర్ 5వ తేదీన చిత్తూరు జిల్లాలోని ఒక 'మారుమూల కుగ్రామం, రమణయ్యగారిపల్లెలో విజయరంగ పిల్లె, ఆదిలకము దంపతులకు జన్మించినారు. తండ్రి దగ్గరే ప్రాథమిక విద్య పూర్తిచేసి చితూరులో హైస్కూల్లో విద్య అభ్యసించి, అక్కడే టీచర్ ట్రైనింగ్ చదివి, ప్రాథమిక పాఠశాల............

Short Stories

AUTHOR1 author

S

Singamaneni Narayana

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

Singamaneni Narayana

Author

Printing & Publishing

N

National Book Trust

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
318
Publisher
National Book Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.