HomeBooksMaa Tirupati Konda Kathalu
తెMaa Tirupati Konda Kathalu

Maa Tirupati Konda Kathalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

172

TE

Year

2026

ISBN listed

DESCRIPTION

తెలుగు సాహిత్య చరిత్రలో రెండు అద్భుత ఘట్టాలు జరిగాయి. ఎక్కడో కడప జిల్లాలో తాళ్ళపాకలో పుట్టిన అన్నమయ్య తిరుమలలో నివసించి ఆ ఏడుకొండల వాడిని కీర్తిస్తూ కీర్తనలు రాసాడు. పాడాడు. వాగ్గేయ కారుడు అయ్యాడు. గోపిని తిరుమలలోనే పుట్టి, ఆ ఏడుకొండల వాడ్ని నమ్ముకుని తిరుమలలో జీవించే వుండూరోళ్ళ (స్థానికులు)ను, భక్తులను కీర్తిస్తూ మా తిరుపతికొండ కథలు రాసాడు. పుట్టిన ఊరుని, నాలుగు మాడ వీధుల్ని, అంగళ్ళని, ఇళ్ళని, సత్రాలను, చదువుకున్న స్కూల్స్ని మళ్ళీ మా తిరుపతి కొండ కథల్లో సృష్టించాడు. ఆ మనుషులకు ప్రాణం పోసాడు. ఆ జ్ఞాపకాలను మళ్ళీ బతికించుకున్నాడు. గోపిని రాసిన భారతం బొమ్మల్ని చూశా, దీపం చెప్పిన కథల్ని చదివా, ఇప్పుడీ మా తిరుపతికొండ కథలు చదివి పరవశించా...! తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉద్యోగం చేసినప్పటికంటే, ఎక్కువ ఆనందాన్ని ఈ కథలు చదువుతుంటే పొందాను. తెలుగునాట అందర్నీ అలరించిన జానపద కథలు, జాతక కథలు, హాలుడి గాధాశప్తసతి కథలు, చిన్నయ్య సూరి పంచతంత్ర కథలు ఒకప్పటి కథలు. తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఇప్పుడు మా తిరుపతి కొండ కథలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలుగా మిగిలిపోతాయి. - కె.వి.రమణాచారి, ఐఏఎస్

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
172
ISBN
9789347704451
Publisher
Chaaya Publications Private Limited

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.