HomeBooksMaa Kanaparthi Mushaira
తెMaa Kanaparthi Mushaira

Maa Kanaparthi Mushaira

by Ramesh Cheppala2021126 pagesRamesh Cheppala

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

126

TE

Year

2021

DESCRIPTION

ఇవి మా పల్లె తెలంగాణ కథలు. ఈ కథల్లో ప్రాణమున్న మనుషులున్నారు. ప్రాణమున్న మా ఊరుంది. ఈ కథల్ని చదివి మీ ఊరి మనుషుల కవి హృదయాలను గుర్తుచేసుకొని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి ఇదే నా ఆహ్వానం. ఈ కథల సంపుటిని ముషాయిరా అని ఎందుకంటున్నానంటే ... మా ఉరి స్నేహితులతో, బంధువులతో , ప్రజలతో జరిగిన ప్రతి సంభాషణ, సంఘటన, సందర్భం నాకు ఒక కవితే. మా ఉరి ప్రజల శ్రమైక జీవిన సౌందర్యపు కవితాత్మను చెప్పడానికి నాకు వచనం కావలసి వచ్చింది. మా ఊరు కనపర్తితో నాది సజీవ కవితా సమ్మేళనం. అందుకే ఇది "మా కనపర్తి ముషాయిరా."

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
126
Publisher
Ramesh Cheppala

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.