To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksMaa Kaathalu 2020
తెMaa Kaathalu 2020
Short Storieste

Maa Kaathalu 2020

by Ch Siva Rama Prasad•2021•392 pages•Ch Siva Rama Prasad

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

392

TE

Year

2021

—

DESCRIPTION

సహజ కథా చక్రవర్తిగా పేరుగాంచిన పినిశెట్టి శ్రీరామమూర్తి, 20, డిసెంబర్ 1920లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటరత్నం, తల్లి అమ్మణ్ణమ్మ. వెంకటరత్నం కోర్టు అమీనుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. శ్రీరామమూర్తి గారి తల్లి ఆయనకు రెండేళ వయసులో వుండగా మరణించారు. తండ్రి వెంకటరత్నం పదవీ విరమణతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ప్రాథమిక విద్యతోనే చదువు ఆగిపోయింది. వ్యవసాయం పనులు చేస్తూ, టైలరింగ్ నేర్చుకుంటూ కూడా, పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఎంతో లోక జ్ఞానం సంపాదించారు. ఆయన అసాధారణ ప్రతిభావంతుడని ఒకటో తరగతి చదువుతున్నప్పుడే ఉపాధ్యాయులు గ్రహించారు. డబుల్ ప్రమోషన్ యిచ్చి ఒకటో తరగతి నుండి మూడో తరగతికి చేర్చారు. ఐదో తరగతిలోనే చదువు ఆగిపోయింది. హైస్కూల్లో చేరి ఆరో తరగతి చదివే పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు సాగలేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివి గొప్ప రచయిత కావడం ఆయన అద్భుత ప్రతిభకు నిదర్శనం. ప్రాథమిక విద్య మాత్రమే చదివి కథా రచయితగా పేరు తెచ్చుకున్న వారు శ్రీరామమూర్తి మాత్రమే అని చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదు. హైస్కూల్లో, కాలేజీల్లో చదవకున్నా జీవితం అనే యూనివర్సిటీలో మనిషి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆవేదనలు, రాగద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు వంటి పాఠాలు చదివారు. కేవలం పుస్తకాలు చదివి కథా రచయిత అయ్యారు. సాహితీ మాసపత్రిక 'భారతి'లో విరివిగా కథలు రాశారు. ఆయన కథలు విమర్శకుల, పండితుల దృష్టిని ఆకర్షించాయి. 1946లో 'సవతి తల్లి' పేరుతో కథల సంపుటి ప్రచురించారు. తర్వాత కథా రచన నుంచి ఆయన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆయనకున్న గ్రామీణ పరిజ్ఞానంతో గ్రామీణ నేపథ్యంలో నాటకాలు రచించారు. 1944లో ఆదర్శ జ్యోతి నాటకాన్ని రాశారు. ఆదర్శ నాట్యమండలి ద్వారా ప్రదర్శించారు.

Short Stories

AUTHOR1 author

C

Ch Siva Rama Prasad

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

C

Ch Siva Rama Prasad

Author

Printing & Publishing

C

Ch Siva Rama Prasad

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
392
Publisher
Ch Siva Rama Prasad

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.