HomeBooksMaa Ammante Nakistam
తెMaa Ammante Nakistam

Maa Ammante Nakistam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

150

TE

Year

2020

DESCRIPTION

మరుసటి రోజు టాయిలెట్ లో కూర్చున్నప్పుడు తలుపు మీద ఎదో అస్పష్టంగా కనిపించింది. చీకట్లో ఏమిటో తెలియలేదు. బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను. దుమ్ముకొట్టుకునివున్న తలుపుమీద అమ్మ చేతిముద్ర స్పష్టంగా కనపడింది. గట్టిగ ఆనిచ్చిన చేయి అలాగే కిందకి జారినట్టుంది. గుండెపోటు వచ్చినపుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చేయి అదిమివుండాలి. అక్కయ్యను పిలిచి చూపాను. "అవును, అది అమ్మదే. ఇన్నాళ్ళు లేదు" అంది. ఆ చేతిగుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనని అనుభవించాను. - రంగనాథ రామచంద్రరావు

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
150
Publisher
Chaaya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.