To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksLondon To Amaravathi
తెLondon To Amaravathi
Novelste

London To Amaravathi

by Gujju Chennareddy•2024•379 pages•Vishalandra Publishing Housing

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

379

TE

Year

2024

—

DESCRIPTION

లండన్ టు అమరావతి ఆసేతు హిమాచల భారతదేశ యువత తమతమ ప్రాంతీయ సంప్రదాయ దుస్తులలో ఆసీనులైన ఆ ఆడిటోరియం సీతాకోకచిలుక అందమైన రెక్కలను పోలి ఉంది. 2400 సీటింగ్ కెపాసిటీ, సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ డైక్ మన్ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. గత నాలుగురోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న అఖిలభారత విశ్వవిద్యాలయ యువజనోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. వైసాన్సలర్ అధికారులతో ఆనాటి ముఖ్యఅతిథి, అమరావతి మేయర్, లారెన్స్ రాజన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు అమరావతి పర్యటన కారణంగా మేయర్ రాక ఆలస్యమైంది. ఆడిటోరియంలోకి ప్రవేశిస్తున్న మేయర్ను ఉపకులపతి సాదరంగా ఆహ్వానించారు. గత నాలుగు రోజులుగా అనేక సాంఘిక, సాంస్కృతిక పోటీలలో పాల్గొని ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందకుపైగా విశ్వవిద్యాలయ విద్యార్థులున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశానికి సంబంధించిన అన్ని ముఖ్య విశ్వవిద్యాలయ విద్యార్థులు గత నాలుగురోజులుగా ఇక్కడ చేసిన సందడి అంతా, ఇంతా కాదు. సంప్రదాయ, ఆధునిక కలయికలతో వారు చేసిన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, డాక్యుమెంటరీలు నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను, అమరావతి ప్రజలను మంత్రముగ్ధులను చేసాయి. క్యాంపస్ లో 600 సీట్ల కెపాసిటీ గల ఎనిమిది ఆడిటోరియంలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాలుగురోజులుగా అక్కడ జరిగింది కళాజాతరే. రెండవ నంబర్ గేలరీలో ఒకమూల కూర్చున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు తాము ప్రదర్శించిన 'అమరావతి, డౌన్ టు ఎర్త్' అనే డాక్యుమెంటరీకి ఒక బహుమతి అయినా రాకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు..........

Novels

AUTHOR1 author

G

Gujju Chennareddy

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

G

Gujju Chennareddy

Author

Printing & Publishing

V

Vishalandra Publishing Housing

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
379
Publisher
Vishalandra Publishing Housing

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.