HomeBooksLogin Tales
తెLogin Tales

Login Tales

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2026

ISBN listed

DESCRIPTION

పక్షులు ఎంతో కొంత అలానే వున్నా, పంజరం భిన్న వర్ణాలుగా మారింది. కొత్త వెతుకులాట నేర్పింది. ఈ నేర్పు సాధించలేనివాళ్ళ జీవన వేదన ఈ సంకలనంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇందులోనూ మళ్ళీ స్థాయీ బేధాలున్నాయి. ప్రాంతీయత వైపు తెలుగు కథ సాగించిన ప్రయాణం మెట్రో వేగంతో మరో మలుపు తిరిగింది. ప్రాంతీయతకి బదులు కార్పొరేట్ కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న కొత్త జీవన గతిని ఇక్కడ చూస్తాం. - అఫ్సర్ అక్కడా ఇక్కడా అడపాదడపా వచ్చిన కార్పొరేట్ కథలు తప్పించి, ఒక వెల్లువగా ఈ అంశంపై కథలు వచ్చినవి లేవు. నాకు తెలిసి, నా తోటి రచయితల్లోనే కార్పరేట్లో ఉన్నవాళ్ళు ఎక్కువే! అయినా “కథ” అనేసరికి ఉద్యోగ జీవితాల గురించి తక్కువగానే రాస్తున్నామని నా అభిప్రాయం. ఆ లోటును పూరించే ప్రయత్నమే ఈ "లాగిన్ టేల్స్: కార్పరేట్ కథలు 2026” కథా సంకలనం. 18 మంది కథకులను ఒక్క తాటిపై తెచ్చి, కార్పరేట్ జీవితాల్లో ఉన్న వేర్వేరు కోణాలను ఈ కథల ద్వారా మనకి తెలిసేలా చేశారు. - పూర్ణిమ తమ్మిరెడ్డి

Trivia

  • Trivia. This edition credits 4 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
200
ISBN
9789347704086
Publisher
Chaaya Publications Private Limited

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.