HomeBooksLEPAKSHI - NATI BATUKULA SAKSHI
తెLEPAKSHI - NATI BATUKULA SAKSHI

LEPAKSHI - NATI BATUKULA SAKSHI

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

250

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

“లేయి-పక్షి" అనడం వల్ల కాక "లేపాక్షి" కి ఆ పేరు ఎలా వచ్చింది? గుడిపైకప్పులకు రంగుల బొమ్మలను ఎవరు? ఎలా చిత్రించారు? గుడిప్రాంగణంలో కాక అరమైలు దూరంలో నంది విగ్రహాన్ని ఎందుకు చెక్కినట్లు? విరూపణ్ణ, వీరణ్ణలు చేనేత వర్గానికి చెందిన వారని ఎందరికి తెలుసు? ఆ గ్రామ మూలవాసి గవప్ప “గవిరెడ్డి”గా ఎలా అయినాడు? పాగా వేయడం అంటే? ఆడబిడ్డలకు “చీర-రవికె” ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది ఎవరు? మాల ఆడబిడ్డ హెున్నమ్మది చెరువుగండి పూడికలో జరిగింది హత్యనా? ఆత్మార్పణమా? మాదిగ అబ్బాయి మద్దిలేటి తన పేరును, కులాన్ని ఎందుకు మార్చుకోవాలనుకున్నాడు? లతామండపంలో "చీరల డిజైన్లను” ఎందుకు చిత్రించినారు? రాయలసీమ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రాగులు ఎలా వాడుకకు వచ్చినాయి? సైనికులకు ఇచ్చే "కై సంబళ" వేశ్యలకు చేరి మరలా బొక్కసానికి ఎలా చేరేది? తమకు లొంగని స్త్రీలను అధికార వర్గం ఎలా కనుమరుగు చేసేది? ఎంతో కళాత్మకంగా శిల్పాలను చెక్కే శిల్పుల చేతులు చివరికి ఎలా తయారౌతాయి? వరాహం పుట్టుపూర్వోత్తరాల గురించి జాకోబు ఏమని చెప్పినాడు? గుడిలో నాట్యమండపము, లతామండపాలు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయాయి?

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
250
ISBN
9789395117753
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.