తెKutra

Kutra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

151

TE

Year

2019

DESCRIPTION

ఒక మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ, ఒక కుటుంబంలో సమస్యలే సహజమయితే ఆ కుటుంబం ఎటువంటి జీవితం గడుపుతారో, అదే కుట్ర లోని కథాంశము, సారంశాము. నేను తెలంగాణా వాణ్ణే అయినా నాకు ఆంధ్రా ప్రాంత ప్రజలంటే గుండెలనిండా అభిమానం. నాకు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ప్రియమిత్రులు, అభిమానులు ఉన్నారు. మా ఇంటి ఒక అల్లుడిది కూడా ఆంధ్రప్రదేశ్, వినుకొండ. నా మేనమామది జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. యూకో బ్యాంకులో నా మొదటి పోస్టింగ్ వైజాగులోనే. నేను ఎన్నో నవలలు రాసాను. కానీ, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అన్నది ఒక చారిత్రక అవసరం. రజాకార్ల పాలనలో తెలంగాణా జవసత్వాలు కోల్పోయింది. తర్వాత సమైక్యాంధ్రుల పాలనలో, వలసవాదులు తెలంగాణా రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసారు. - డా. ప్రభాకర్ జైని

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
151
Publisher
Jaini International Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.